IPL 2021 : నాయాల్ది ! తిండి మీదున్న ఇంట్రెస్ట్.. మ్యాచ్ మీద పెట్టండ్రా.. SRH Fans || Oneindia Telugu

2021-04-23 1,372

IPL 2021: Vijay Shankar Gets Trolled by SRH Fans Ahead of SRH VS DC Match
#IPL2021
#SunRisersHyderabad
#KaneWilliamson
#SRHVSDC
#SRHRegisterFirstWin
#KaviyaMaran
#VijayShankar
#SRHTrolled
#DavidWarner
#JonnyBairstow
#OrangeArmy
#SRHPlayoffs

ఐపీఎల్ 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. కేన్ విలియమ్సన్ రాకతో జట్టుకు లక్‌ కలిసిరాగా.. ఆరెంజ్ ఆర్మీ మళ్లీ ట్రాక్‌లో పడింది. దాంతో సన్‌రైజర్స్ ఆటగాళ్లంతా ఈ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఆడుతూ పాడుతూ సరదాగా గడుపుతూ ఆదివారం పటిష్ట ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే తదుపరి మ్యాచ్‌కు సిద్దమవుతున్నారు.